TGSPDCL: ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే, పేటీఎంలో కరెంట్ బిల్ పే చేస్తున్నారా..!
ఒకప్పుడు కరెంట్ బిల్లు కట్టాలంటే.. విద్యుత్ కార్యాలయానికి వెళ్లి కట్టాలి. అక్కడ క్యూ ఉంటే క్యూలో నిలబడి మరి కట్టేవాళ్లం. కానీ యూపీఐ పేమెంట్లు వచ్చిన తర్వాత కరెంట్ బిల్లు కట్టడం సింపుల్ అయింది. కరెంట్ బిల్లే కాదు మొబైల్ ఫోన్ రీఛార్జీ కూడా యూపీఐతోనే చేస్తున్నాం. డీటీహెచ్, బీమా పాలసీ ప్రీమియం ఇలా ప్రతి ఒక్కటి యూపీఐ చేస్తున్నాం. కరెంట్ బిల్లు చెల్లింపు విషయమై టీజీఎస్పీడీసీఎల్(TGSPDCL) సంచలన నిర్ణయం తీసుకుంది.
ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే నుంచి బ్యాంకులు విద్యుత్ బిల్లులు స్వీకరించడం నిలివేశాయని టీజీఎస్పీడీసీఎల్ పేర్కొంది. వినియోగదారులు దయచేసి టీజీఎస్పీడీసీఎల్ వెబ్ సైట్ లేదా టీజీఎస్పీడీసీఎల్ యాప్ ద్వారా బిల్లు చెల్లించాలని కోరింది. " ప్రియమైన వినియోగదారులారా, RBI ఆదేశాల ప్రకారం, సర్వీస్ ప్రొవైడర్లు అనగా PhonePe, Paytm, Amazon Pay, Google Pay మరియు బ్యాంకులు TGSPDCL w.e.f. విద్యుత్ బిల్లులను అంగీకరించడం నిలిపివేశాయి. 01/07/2024. అందువల్ల, వినియోగదారులందరూ దయచేసి TGSPDCL వెబ్‌సైట్/TGSPDCL మొబైల్ యాప్ ద్వారా నెలవారీ కరెంట్ బిల్లు చెల్లింపులను చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం" అని ట్వీట్ చేసింది.

పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే ద్వారా కాకుండా TGSPDCL వెబ్‌సైట్/TGSPDCL మొబైల్ యాప్ ద్వారా నెలవారీ కరెంట్ బిల్లు చెల్లించవచ్చు. దీనిపై వినియోగదారులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. TGSPDCL వెబ్‌సైట్/TGSPDCL మొబైల్ యాప్ ద్వారా నెలవారీ కరెంట్ బిల్లు చెల్లించవచ్చని చెప్పినందుకు ధన్యవాదాలను చెప్పారు. మరి కొందరు పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే ద్వారా ఎందుకు బిల్లు చెల్లించకూడదో చెప్పాలన్నారు.
Dear Consumers, As per the RBI directions, the Service Providers viz., PhonePe, Paytm, Amazon Pay, Google Pay and Banks have stopped to accept the electricity bills of TGSPDCL w.e.f. 01/07/2024. Hence, all the consumers are requested to make the monthly current bill payments…
— TGSPDCL (@tgspdcl) July 1, 2024
-
లొట్టలేసుకుంటూ ఉస్మానియా బిస్కెట్ తింటున్నారా- జరా సోచాయించుండ్రి -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
మూసీ తీరాన మహత్తరం -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు!












Click it and Unblock the Notifications