అర్ధరాత్రి ప్రమాదం, ముగ్గురు మృతి
నల్గొండ: నల్గొండ జిల్లా కట్టంగూరు మండల ఐటిపాముల శివారులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే పైన ఉన్న కల్వర్టును ఢీకొని రోడ్డు పక్కన ఉన్న చిన్న నీటి కుంటలో పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికి అక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ ప్రశాంత్‌ని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కారు భద్రాచలం నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది.












Click it and Unblock the Notifications