ఖమ్మంలో డిగ్రీ యువతిపై నలుగురు గ్యాంగ్ రేప్, వీడియోలు తీసి..
డిగ్రీ విద్యార్థినిపై నలుగురు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ విద్యార్థిని నగ్న దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.
ఖమ్మం: డిగ్రీ విద్యార్థినిపై నలుగురు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ విద్యార్థిని నగ్న దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.
ఖమ్మంలో ఇది సంచలనం సృష్టిస్తోంది. ఈ మేరకు విద్యార్థిని తల్లిదండ్రులు మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల కిత్రం స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లినప్పుడు అత్యాచారానికి పాల్పడ్డారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మరో విద్యార్థి పరారీలో ఉన్నాడు. వీరిలో ఒకరు మైనర్‌గా పోలీసుల నిర్ధారించారని తెలుస్తోంది. నిందితులు నగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ సెకండియర్ విద్యార్థులుగా గుర్తించారు.












Click it and Unblock the Notifications