టిఆర్ఎస్‌లోకి దిల్‌రాజు,2019లో నిజామాబాద్ నుండి పోటీ?
ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత దిల్ రాజు టిఆర్ఎస్‌లోకి చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది..దిల్ రాజును తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహ్వనించినట్టు సమాచారం.
నిజామాబాద్: ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత దిల్ రాజు టిఆర్ఎస్‌లోకి చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది..దిల్ రాజును తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహ్వనించినట్టు సమాచారం.
నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవిత రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నందున ఆమె సీటును దిల్ రాజును ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కెసిార్ సిద్దంగా ఉన్నారని కూడ ప్రచారం సాగుతోంది.

పార్టీకి సినీ గ్లామర్‌ను తీర్చిదిద్దే ప్రయత్నాల్లో భాగంగానే కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకొని దిల్ రాజుకు ఆఫర్ ఇచ్చినట్టు టిఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
అయితే ఈ ఆఫర్‌పై దిల్ రాజు కూడ కొంత సానుకూలంగానే స్పందించారని సమాచారం.అన్నీ సక్రమంగా సాగితే 2019 ఎన్నికల్లో దిల్ రాజు టిఆర్ఎస్ తరపున నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీచేసే అవకాశాలున్నాయని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ విషయమై దిల్ రాజు నుండి ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. నిజామాబాద్ జిల్లాలో నాలుగు రోజుల క్రితం ఫిదా చిత్రం సభ సందర్భంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications