చీకటి రాజ్యం చూసిన కెటిఆర్: హీరోయిన్ త్రిష థ్యాంక్స్
హైదరాబాద్: తెలంగాణ పంచాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి కెటి రామారావుకు ప్రముఖ సినీ నటి త్రిష ధన్యవాదాలు తెలిపారు. కమల్‌హాసన్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన చీకటి రాజ్యం సినిమా 20న విడుదల అయిన విషయం తెలిసిందే.
వరంగల్ లోక్‌సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపిన మంత్రి చీకటి రాజ్యం సినిమాను చూశారు. సినిమా చూసిన అనంతరం కేటీఆర్ స్పందించారు.

లెజెండ్ యాక్టర్ కమల్‌హాసన్‌తో కలిసి త్రిష అద్భుతంగా నటించిందని ప్రశంసలు కురిపించారు. కెటిఆర్ ప్రశంసలకు స్పందించిన త్రిష థ్యాంక్ యూ కేటీఆర్ సర్ ఫర్ యువర్ వర్డ్స్ అంటూ ట్వీట్ చేసింది.
After a hectic day, watched slick thriller 'Cheekati Rajyam' with the legend himself, Kamal Haasan. Fabulous job @prakashraaj @trishtrashers
— K Taraka Rama Rao (@KTRTRS) November 19, 2015 @trishtrashers mam got such a great compliments abt her role & acting in #CheekatiRaajyam movie from #KTR Garu 😊😍 pic.twitter.com/vtzMno3LLg
— M@n® A£| (@143_mansoor) November 19, 2015 











Click it and Unblock the Notifications