చికెన్ తినండి, బర్డ్ ప్లూ రాదు: మంత్రులు (ఫోటోలు)

హైదరాబాద్: చికెన్ తింటే ఎలాంటి వ్యాధులూ రావని, ప్రజల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో వెన్‌కాబ్ చికెన్ సంస్ధ సహకారంతో నిర్వహించిన చికెన్ అండ్ ఎగ్ మేళాలో ఆయన పాల్గొన్నారు.

చికెన్‌తో తయారు చేసిన వివిధ రకాల వంటకాలు, కోడిగుడ్లును స్ధానికులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ చికెన్ తింటే బర్డ్ ప్లూ వ్యాధి వస్తుందని వదంతులు వస్తున్నాయని, అలాంటివి నమ్మవద్దని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ అండ్ ఎగ్ మేళాలను నిర్వహిస్తున్నామని అన్నారు. శుక్రవారం ఎల్‌బీ స్టేడియంలో జరిగే తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో కూడా చికెన్ వంటకాలనే తయారు చేపిస్తున్నామని, దీనిని ప్రజలు అర్ధం చేసుకోవాలని అన్నారు.

చికెన్ అండ్ ఎగ్ మేళాలో ఈటెల్ రాజేందర్‌తో పాటు మరో మంత్రి టి. పద్మారావు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌లు పాల్గొన్నారు.

చికెన్ అండ్ ఎగ్ మేళా: టీఆర్ఎస్ మంత్రులు

చికెన్ అండ్ ఎగ్ మేళా: టీఆర్ఎస్ మంత్రులు

చికెన్ తింటే ఎలాంటి వ్యాధులూ రావని, ప్రజల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.

చికెన్ అండ్ ఎగ్ మేళా: టీఆర్ఎస్ మంత్రులు

చికెన్ అండ్ ఎగ్ మేళా: టీఆర్ఎస్ మంత్రులు

గురువారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో వెన్‌కాబ్ చికెన్ సంస్ధ సహకారంతో నిర్వహించిన చికెన్ అండ్ ఎగ్ మేళాలో ఆయన పాల్గొన్నారు.

చికెన్ అండ్ ఎగ్ మేళా: టీఆర్ఎస్ మంత్రులు

చికెన్ అండ్ ఎగ్ మేళా: టీఆర్ఎస్ మంత్రులు

చికెన్‌తో తయారు చేసిన వివిధ రకాల వంటకాలు, కోడిగుడ్లును స్ధానికులకు ఉచితంగా పంపిణీ చేశారు.

చికెన్ అండ్ ఎగ్ మేళా: టీఆర్ఎస్ మంత్రులు

చికెన్ అండ్ ఎగ్ మేళా: టీఆర్ఎస్ మంత్రులు

ఆనంతరం ఆయన మాట్లాడుతూ చికెన్ తింటే బర్డ్ ప్లూ వ్యాధి వస్తుందని వదంతులు వస్తున్నాయని, అలాంటివి నమ్మవద్దని సూచించారు.

చికెన్ అండ్ ఎగ్ మేళా: టీఆర్ఎస్ మంత్రులు

చికెన్ అండ్ ఎగ్ మేళా: టీఆర్ఎస్ మంత్రులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ అండ్ ఎగ్ మేళాలను నిర్వహిస్తున్నామని అన్నారు. శుక్రవారం ఎల్‌బీ స్టేడియంలో జరిగే తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో కూడా చికెన్ వంటకాలనే తయారు చేపిస్తున్నామని, దీనిని ప్రజలు అర్ధం చేసుకోవాలని అన్నారు.

చికెన్ అండ్ ఎగ్ మేళా: టీఆర్ఎస్ మంత్రులు

చికెన్ అండ్ ఎగ్ మేళా: టీఆర్ఎస్ మంత్రులు

చికెన్ అండ్ ఎగ్ మేళాలో ఈటెల్ రాజేందర్‌తో పాటు మరో మంత్రి టి. పద్మారావు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌లు పాల్గొన్నారు.

చికెన్ అండ్ ఎగ్ మేళా: టీఆర్ఎస్ మంత్రులు

చికెన్ అండ్ ఎగ్ మేళా: టీఆర్ఎస్ మంత్రులు

సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో వెన్‌కాబ్ చికెన్ సంస్ధ సహకారంతో నిర్వహించిన చికెన్ అండ్ ఎగ్ మేళాలో పాల్గొన్న తెలంగాణ మంత్రులు.

చికెన్ అండ్ ఎగ్ మేళా: టీఆర్ఎస్ మంత్రులు

చికెన్ అండ్ ఎగ్ మేళా: టీఆర్ఎస్ మంత్రులు

సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో వెన్‌కాబ్ చికెన్ సంస్ధ సహకారంతో నిర్వహించిన చికెన్ అండ్ ఎగ్ మేళాలో ఉచితంగా స్ధానికులకు చికెన్ అందజేసిన తెలంగాణ మంత్రులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+