హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో ట్రక్ బీభత్సం
ఔటర్ రింగ్ రోడ్డులో మరో ప్రమాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ సమీపంలోని ఔటర్‌పై ఈ ప్రమాదం జరిగింది.
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డులో మరో ప్రమాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ సమీపంలోని ఔటర్‌పై ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ప్రమాదం కారణంగా గచ్చిబౌళి, శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న వాహనాలను క్రేన్ సాయంతో తొలగించారు.












Click it and Unblock the Notifications