• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏప్రిల్‌లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు?

|

హైదరాబాద్ : ఏప్రిల్‌లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దఫా సమావేశాలు నాలుగు రోజుల పాటు జరిగే అవకాశముంది. ఈసారి కొత్త రెవెన్యూ, మున్సిపల్ బిల్లులను ప్రవేశపెట్టి వాటికి సభ ఆమోద ముద్ర వేయించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చట్టాలకు సంబంధించి కేసీఆర్ ఇప్పటికే అధికారులు, నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ఏప్రిల్ రెండోవారంకల్లా బిల్లులు రూపొందించి మూడో వారంలో అసెంబ్లీని సమావేశపరచాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

TS Assembly Session in april

<strong>మియాపూర్ భూములపై తెలంగాణా సీఎం కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టు</strong>మియాపూర్ భూములపై తెలంగాణా సీఎం కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టు

కొత్త చట్టాలకు సంబంధించిన బిల్లుల ఆమోదం కోసం అసెంబ్లీని ఏయే తేదీల్లో సమావేశపర్చాలన్న అంశఁపై కేసీఆర్ ఇంకా నిర్ణయానికి రాలేకపోయారని తెలుస్తోంది.స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ కొనసాగుతున్నందున తేదీలపై ఇంకా స్పష్టతకు రాలేకపోతున్నారని సమావేశం. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్ 14తో ఎన్నికలు ముగిస్తే ఆ వెంటనే అసెంబ్లీని సమావేశపరిచే అవకాశముంది.

English summary
Chief Minister KCR is expected to hold Telangana Assembly Session in April. This time session will take place for four days. The government hopes to introduce the new revenue and municipal bills and to get the House approval. Regarding these bills, KCR already discussing with officials and experts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X