తెలంగాణ హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 67 సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు 16 మార్చి 2019 నుంచి ఏప్రిల్ 15, 2019లోగా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు
మొత్తం పోస్టుల సంఖ్య : 67
పోస్టు పేరు: తెలంగాణ
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 15 ఏప్రిల్ 2019

విద్యార్హతలు : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి లా డిగ్రీ
వయస్సు: 35 ఏళ్లు
ఎంపిక: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 16 మార్చి 2019
దరఖాస్తులకు చివరితేదీ: 15 ఏప్రిల్ 2019
మరిన్ని వివరాలకు
Link :http://bit.ly/2OsPEY9












Click it and Unblock the Notifications