సా.5గం. తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఇవాళ విడుదల కానున్నాయి. జనరల్, ఒకేషనల్ కోర్సు ఫలితాలను సాయంత్రం 5గం. వెల్లడించనున్నారు. ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్థన్ రెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. tsbie.cgg.gov.in; bie.telangana.gov.in, తదితర వెబ్ సైట్ల ద్వారా విద్యార్థులు ఫలితాలు తెలుసుకోవచ్చు. tsbie Services యాప్ ద్వారా కూడా రిజల్ట్స్ తెలుసుకునే అవకాశముంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ పరీక్షళు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 9,42,719 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 4, 52,550మంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌ కాగా 4,90,169మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు.

TS inter results will be declared at 5pm

TS Inter Results Links

http://results.cgg.gov.in/
http://bie.tg.nic.in
http://tsbie.cgg.gov.in
http://bie.telangana.gov.in
http://exam.bie.telangana.gov.in

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+