2 రోజుల తర్వాత ఈటెల డిశ్చార్జ్: కవిత, కేసీఆర్ భార్య వచ్చారు(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు కారు ప్రమాదంలో గాయాలయ్యాయి. బుల్లెట్ ప్రూఫ్ కారు కావడంతో పెను ప్రమాదం తప్పింది. లారీనీ దాటేయబోయి కారు పల్టీ కొట్టింది.
ఈ ఘటనలో ఈటెల కాలుకు స్వల్ప గాయం అయింది. గన్‌మెన్, డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. ఇద్దరు పీఏలకు గాయాలయ్యాయి.
కాగా, సికంద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో ఈటెల రాజేందర్ చికిత్స పొందుతున్నారు. ఆయన డిశ్చార్జ్ అయ్యేందుకు రెండు రోజులు పట్టనుంది. ఆయనను పలువురు నేతలు పరామర్శించారు.

అజ్మీరా చందూలాల్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు కారు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఆయన సికింద్రాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించేందుకు వస్తున్న అజ్మీరా చందూలాల్.

దేవీ ప్రసాద్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు కారు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఆయన సికింద్రాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించేందుకు వస్తున్న దేవీప్రసాద్.

ఈటెల సతీమణి
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు కారు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఆయన సికింద్రాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో ఈటెల సతీమణి.

కవిత, కేసీఆర్ సతీమణి
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు కారు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఆయన సికింద్రాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రికి వచ్చిన కవిత, కేసీఆర్ సతీమణి.

పాపిరెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు కారు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఆయన సికింద్రాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

2 రోజుల తర్వాత ఈటెల డిశ్చార్జ్: కవిత, కేసీఆర్ భార్య వచ్చారు(పిక్చర్స్)
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు కారు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఆయన సికింద్రాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరామర్శించేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలు వివేక్, రాజయ్య, పొన్నం ప్రభాకర్.












Click it and Unblock the Notifications