Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సమంతకు మంత్రి కేటీఆర్ థ్యాంక్స్, 1995 నాటి తన ఫోటోను పోస్ట్ చేసిన కేటీఆర్

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణ చేనేత అంబాసిడర్, సినీ నటి సమంత శుభాకాంక్షలు చెప్పారు.

హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణ చేనేత అంబాసిడర్, సినీ నటి సమంత శుభాకాంక్షలు చెప్పారు.

స్కోచ్‌ సంస్థ కేటీఆర్‌ను ఈ ఏటి మేటి ఐటీ మంత్రి పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ నెల 9న దిల్లీలో జరిగే స్కోచ్‌ శిఖరాగ్ర సదస్సులో పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.

TS Minister KTR thanks to Actress Samantha

ఈ సందర్భంగా సమంత ట్వీట్‌ చేశారు. స్కోచ్‌ ఈ ఏటి మేటి ఐటీ మంత్రి అవార్డుకు ఎంపికైనందుకు శుభాకాంక్షలు సర్ అని ఆమె అన్నారు. దీనికి కేటీఆర్‌ ప్రతిస్పందిస్తూ చాలా థ్యాంక్స్‌ సమంత అని ట్వీట్‌ చేశారు.

మరోవైపు, 22 ఏళ్ల క్రితం త‌న స్నేహితుల‌తో తీసుకున్న ఓ ఫొటోను త‌న కేటీఆర్ ట్విట్ట‌ర్ అకౌంటులో పోస్ట్ చేశారు. అప్ప‌టి త‌న స్నేహితుడు తాజాగా త‌న‌కు ఈ ఫొటో పంపాడ‌ని పేర్కొన్నారు. ఈ ఫొటో త‌న‌కు 1995 నాటి రోజుల‌ను గుర్తు చేసింద‌న్నారు. ఈ ఫొటో నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+