టీఎస్‌ఎన్పీడీసీఎల్: 2,553 జేఎల్ పోస్టులకు అప్లై చేయండి

హైదరాబాద్: టీఎన్ ఎన్‌పీడీసీఎల్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 2,553 జూనియర్ లైన్‌మన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు ఫిబ్రవరి 22, 2018 నుంచి మార్చి 19, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: నార్తెర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్

పోస్టు పేరు: జూనియర్ లైన్‌మన్

ఖాళీల సంఖ్య: 2,553

జాబ్ లొకేషన్: తెలంగాణ

చివరి తేదీ: మార్చి 19, 2018

జీతం వివరాలు: రూ. 15,585 - 25,200/-

విద్యార్హత: నోటిఫికేషన్ తేదీ నాటికి ఉమ్మడి ఏపీ/తెలంగాణ విద్యాశాఖ గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎస్ఎస్ఎల్‌సీ/10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు ఎలక్ట్రికల్ ట్రేడ్/వైర్‌మన్ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో రెండేళ్ల ఇంటర్మీడియట్ కలిగి ఉండాలి.

వయో పరిమితి: 01.01.2018 నాటికి 18-35ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

ముఖ్యమైన తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 22.02.2018

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 19.03.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+