టీఎస్ఎన్‌పీడీసీఎల్‌లో 68 ఉద్యోగాలు: అప్లై చేయండి

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ నార్తెర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపనీ లిమిటెడ్ (టీఎస్ఎన్‌పీడీసీఎల్) తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 68 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్, సివిల్) అభ్యర్థులు జూన్ 13, 2018 నుంచి జూన్ 27, 2018లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: తెలంగాణ స్టేట్ నార్తెర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపనీ లిమిటెడ్

పోస్టుల సంఖ్య: 68

పోస్టు పేరు: అసిస్టెంట్ ఇంజినీర్

జాబ్ లొకేషన్: తెలంగాణ

చివరి తేదీ: జూన్ 27, 2018

ఖాళీల వివరాలు

అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 66పోస్టులు

అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్): 2పోస్టులు

విద్యార్హతలు:

అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా యూజీసీ/ఏఐసీటీఈ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. లేదా తత్సమాన విద్యార్హత, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ సంస్థ నుంచి ఏఎంఐఈ సెక్షన్ పరీక్ష ఏ, బీలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

TSNPDCL recruitment 2018 apply for 68 Assistant Engineer Post

అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్): రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాలు లేదా యూజీసీ/ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. లేదా తత్సమాన విద్యార్హత, సివిల్ ఇంజినీరింగ్ సంస్థ నుంచి ఏఎంఐఈ సెక్షన్ పరీక్ష ఏ, బీలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయో పరిమితి: జనవరి1, 2018 నాటికి 18-44ఏళ్లు

వయో మినహాయింపులు:

ఎస్సీ/ఎస్టీ/బీసీ: 5ఏళ్లు

పీహెచ్: 10ఏళ్లు

జీతం వివరాలు: నెలకు రూ.41,155 - 63,600/-

అప్లికేషన్ ఫీజు

ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీహెచ్: ఫీజు మినహాయింపు

ఇతరులకు: రూ. 120/-

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: జూన్ 12, 2018
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభతేదీ: జూన్ 13, 2018
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: జూన్ 27, 2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+