ఏఈఈ పోస్టులు: టీఎస్‌పీఎస్‌సి రిక్రూట్‌మెంట్-2017
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 21-44సం. అభ్యర్థులు అర్హులు.
రోడ్లు-భవనాలశాఖలో ఏఈఈ ఉద్యోగాల భర్తీకై తెలంగాణ రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి నవంబర్- 24 నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనుంది.

ఆర్గనైజేషన్: తెలంగాణ రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్
జాబ్ : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
ఖాళీలు: ఏదేని గుర్తింపు పొందిన వర్సిటీనుంచి బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ప్రభుత్వ నిబంధనల ప్రకారం 21-44సం. అభ్యర్థులు అర్హులు.
పే స్కేల్: రూ.37100-రూ.91450/ఒక నెలకు
దరఖాస్తుల స్వీకరణ తేదీ: నవంబర్ 24, 2017
దరఖాస్తులకు చివరి గడువు: డిసెంబర్ 16, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/8SpoQQ












Click it and Unblock the Notifications