పీఈటీ పోస్టులు: టీఎస్‌పీఎస్‌సి నోటిఫికేషన్-2017
జులై 1, 2017నాటికి అభ్యర్థుల వయసు 18-44సం. ఉండాలి.
పీఈటీ(ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) పోస్టుల భర్తీకై తెలంగాణ స్టేట్ పబ్లిక్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సి), హైదరాబాద్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 30, 2017 నుంచి నవంబర్ 30, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
టీఎస్‌పీఎస్‌సి
ఖాళీలు:46
పోస్టులు
1)ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఆల్ మీడియా(ఎక్స్ క్లూడింగ్ ఉర్దూ మీడియం)
2)ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(ఉర్దూ మీడియం): 42పోస్టులు

వయోపరిమితి: జులై 1, 2017నాటికి అభ్యర్థుల వయసు 18-44సం. ఉండాలి.
విద్యార్హత: ఎన్.సి.టీ.ఈ లేదా అండర్ గ్రాడ్యుయేట్ డిప్లోమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీ.పీ.ఎడ్)
ఎంపిక విధానం: రాతపరీక్ష లేదా ఆన్ లైన్ పరీక్ష ద్వారా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: అక్టోబర్ 30, 2017
దరఖాస్తుల తుది గడువు: నవంబర్ 30, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/SWZLhU












Click it and Unblock the Notifications