డిప్యూటీ సర్వేయర్ పోస్టులు: టీఎస్‌పీఎస్సీ రిక్రూట్‌మెంట్-2017
జూలై1,2017నాటికి 18నుంచి 44సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు వయసు సడలింపు ఉంటుంది.
డిప్యూటీ సర్వేయర్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జూలై11,2017లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రభుత్వ సంస్థ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: డిప్యూటీ సర్వేయర్
పోస్టింగ్: తెలంగాణ
చివరి తేదీ: జూన్24,2017
పోస్టులు:273
విద్యార్హత: అభ్యర్థులు సెకండరీ స్కూల్ సర్టిఫికెట్(ఎస్ఎస్‌సి)తో పాటు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రెయినింగ్ సర్టిఫికెట్ ఇన్ డ్రాట్స్ మాన్(సివిల్) అర్హత కలిగి ఉండాలి. ఇంటర్మీడియట్ వొకేషనల్(కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ) చేసిన అభ్యర్థులు కూడా అర్హులే.
పే స్కేల్: రూ.22460-రూ.66330/ఒక నెలకు
వయోపరిమితి: జూలై1,2017నాటికి 18నుంచి 44సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: జూన్6,2017 చివరి తేదీ: జూన్24,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/lNjjte












Click it and Unblock the Notifications