ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు: టీఎస్‌పీఎస్‌సీ రిక్రూట్‌మెంట్-2017
అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 12,2017 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్‌సీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 12,2017 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
సంస్థ: టీఎస్‌పీఎస్‌సీ
జాబ్: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
జాబ్ పోస్టింగ్: తెలంగాణ
డెడ్ లైన్: సెప్టెంబర్ 12,2017

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఖాళీలు: 1857
పే స్కేల్: రూ.16400-49870/
వయోపరిమితి: జులై01,2017నాటికి 18-31ఏళ్లు ఉండాలి. ఎస్సీ,ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు 3ఏళ్లు వయసు సడలింపు వర్తిస్తుంది.
విద్యార్హత: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత
ఎంపిక విధానం: వ్యక్తిగత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
దరఖాస్తుల స్వీకరణ: అగస్టు 21, 21,2017
దరఖాస్తుల తుది గడువు: సెప్టెంబర్ 12,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/bXkkd7












Click it and Unblock the Notifications