అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు: టీఎస్‌పీఎస్సీ రిక్రూట్‌మెంట్-2017
జూలై1,2017నాటికి 18నుంచి 44సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు వయసు సడలింపు ఉంటుంది.
అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జూలై11,2017లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ సంస్థ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్
పోస్టింగ్: తెలంగాణ
చివరి తేదీ: జూలై11,2017
పోస్టులు:433

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్/ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గుర్తింపు పొందిన వర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.40270-రూ.93780/ఒక నెలకు
వయోపరిమితి: జూలై1,2017నాటికి 18నుంచి 44సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: జూన్6,2017
చివరి తేదీ: జూలై11,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/CqxcHj
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications