స్టాఫ్ నర్సు పోస్టులు: టీఎస్‌పీఎస్‌సి రిక్రూట్‌మెంట్-2017
అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 20,2017, మే06,2017 మధ్యలో అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. టీఎస్‌పీఎస్‌సి వెబ్ సైట్ ద్వారా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకై తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సి) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 20,2017, మే06,2017 మధ్యలో దరఖాస్తు చేసుకోవాలి.
కమిషన్ పేరు: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సి)
పోస్టు పేరు: స్టాఫ్ నర్సు
ఉద్యోగ ప్రాంతం: తెలంగాణ
అడ్వర్టైయిజ్ మెంట్ నం.: 21/2017
ఖాళీలు: 533

విద్యార్హత: అభ్యర్థులు బీఎస్సీ నర్సింగ్ లేదా మూడున్నరేళ్ల నర్సు ట్రెయినింగ్ కోర్సు లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
పే స్కేల్: రూ.25,140-రూ.73270/ఒక నెలకు
వయోపరిమితి: అగస్టు01,2017 నాటికి 18నుంచి 44సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5ఏళ్లు, వికలాంగులకు 10ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్ లైన్ (ఓఎంఆర్)
దరఖాస్తు విధానం: అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 20,2017, మే06,2017 మధ్యలో అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. టీఎస్‌పీఎస్‌సి వెబ్ సైట్ ద్వారా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
మరిన్ని వివరాలకు: https://goo.gl/mJYzJx












Click it and Unblock the Notifications