వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూనియర్ లెక్చరర్ పోస్టులు: టీఎస్‌పీఎస్సీ రిక్రూట్‌మెంట్-2017

విద్యార్హత: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 50శాతం మార్కులతో పీజీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులకు 45శాతం మార్కులు ఉండాలి.

|
Google Oneindia TeluguNews

జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ (తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జూన్06 నుంచి జూలై24,2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.

కమిషన్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: జూనియర్ లెక్చరర్స్
పోస్టింగ్: తెలంగాణ
పోస్టులు: 152

TSPSC Recruitment 2017 Apply Online for 152 Junior Lecturers

విద్యార్హత: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 50శాతం మార్కులతో పీజీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులకు 45శాతం మార్కులు ఉండాలి. దాంతో పాటు ఎన్‌సి‌టీఈ గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ నుంచి బీఈడీ/బీఏ, బీఈడీ/బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. మెథడాలజీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

పే స్కేల్: రూ.37,100-రూ.91450/ఒక నెలకు
వయోపరిమితి: జూలై1,2017నాటికి అభ్యర్థుల వయసు 18-44మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ, వికలాంగులకు 10ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
ముఖ్య తేదీలు:
దరఖాస్తుల స్వీకరణ తేదీ: జూన్06,2017
దరఖాస్తుల ముగింపు తేదీ: జూన్24,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/5LhvPB

English summary
Telangana State Public Service Commission released new notification on their official website for the recruitment of 152 (one hundred fifty two) vacancies for Junior Lecturers. Job seekers should apply from 06th June 2017 to 24th June 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X