లైబ్రరియన్ పోస్టులు: టీఎస్‌పీఎస్‌సి రిక్రూట్‌మెంట్-2017

జూలై1,2017నాటికి అభ్యర్థుల వయసు 18-44సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు వయసు సడలింపు ఉంటుంది.

లైబ్రరియన్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మే06,2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రభుత్వ సంస్థ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: లైబ్రేరియన్(స్కూల్స్)
ఉద్యోగ ప్రాంతం: తెలంగాణ
పోస్టులు: 256

TSPSC Recruitment 2017 Apply Online for 256 Librarian Posts

విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లైబ్రరి సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.26600, రూ.77030/ఒక నెలకు
వయోపరిమితి: జూలై1,2017నాటికి అభ్యర్థుల వయసు 18-44సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు వయసు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: ఏప్రిల్20,2017
దరఖాస్తుల ముగింపు తేదీ: మే05,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/f9Bx0A

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+