టీచర్ పోస్టులు: టీఎస్‌పీఎస్‌సి రిక్రూట్‌మెంట్-2017
బీఏ లేదా బీఎస్సీ విభాగాల్లో ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. బీఎడ్ లో ఫస్ట్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ లో ఉత్తీర్ణులై ఉండాలి.
గ్రాడ్యుయేట్ టీచర్ ట్రెయినీ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సి) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మే04,2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ శాఖ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్
ఉద్యోగ ప్రాంతం: తెలంగాణ
ఖాళీలు:4362

విద్యార్హత: బీఏ లేదా బీఎస్సీ విభాగాల్లో ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. బీఎడ్ లో ఫస్ట్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ లో ఉత్తీర్ణులై ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
పే స్కేల్: రూ.28,940-రూ.78,910/ఒక నెలకు
వయో పరిమితి: జూలై 1, 2017నాటికి అభ్యర్థులు 18నుంచి 44ఏళ్ల వయసు లోపు వారై ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5ఏళ్లు, వికలాంగులకు 10ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
దరఖాస్తు రుసుం: జనరల్ అభ్యర్థులు రూ.320 ఆన్ లైన్ ద్వారా చెల్లించాలి.
దరఖాస్తు స్వీకరణ తేదీ: 18/04/2017
దరఖాస్తు ముగింపు తేదీ: 04/05/2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/CA1ENp












Click it and Unblock the Notifications