219 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ విడుదల: అప్లై చేయండి

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్(బీసీ సంక్షేమ శాఖ) ఆఫీసర్స్ గ్రేడ్-II 219 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

కమిషన్ పేరు: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

పోస్టు పేరు: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్

ఖాళీల సంఖ్య: 219

జాబ్ లొకేషన్: తెలంగాణ

చివరి తేదీ: మార్చి 06, 2018

జీతం వివరాలు: రూ. 24,440 - 71,510/-

TSPSC recruitment 2018 apply for 219 Hostel Welfare Officers Post

విద్యార్హతలు: కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యూయేషన్ తోపాటు బీఈడీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

వయో పరిమితి: 01.07.2018 నాటికి 18-44ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్య తేదీలు:

రిజిష్ట్రేషన్ ప్రారంభ తేదీ: 06.02.2018

చివరి తేదీ: 06.03.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+