హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
హెల్త్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సంస్థ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: హెల్త్ అసిస్టెంట్
మొత్తం పోస్టుల సంఖ్య: 50
లొకేషన్: తెలంగాణ
దరఖాస్తులకు చివరితేది : 22 ఆగష్టు,2018

విద్యార్హతలు
బైయాలజీ ముఖ్య సబ్జెక్టుగా ఇంటర్మీడియట్‌తో పాటు భారత ప్రభుత్వం లేదా తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థల నుంచి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ట్రైనింగ్ కోర్సు/ శానిటరీ ఇన్స్‌పెక్టర్ ట్రైనింగ్ కోర్సు సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయస్సు: జూలై 1, 2018 నాటికి 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి
వేతనం: నెలకు రూ.18400- రూ. 55410/-
అప్లికేషన్ ఫీజు
ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు: రూ.200/-
పరీక్ష రుసుము: రూ. 80/-
బీసీ/ ఎస్సీ/ ఎస్టీ / పీహెచ్/ ఎక్స్ సర్వీస్‌మెన్/ తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగి
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఎంపిక
ముఖ్యతేదీలు
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ప్రారంభం: 3 ఆగష్టు 2018
దరఖాస్తులు పూర్తి చేసుందుకు చివరి తేది: 22 ఆగష్టు,2018
మరిన్ని వివరాలకు: tspsc.gov.inకు లాగిన్ అవ్వండి.












Click it and Unblock the Notifications