టీఎస్‌పీఎస్సీ నియామకాలు: 124 బిల్ కలెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 124 బిల్ కలెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బిల్ కలెక్టర్ పోస్టుల కోసం ఎదురుచూసే అభ్యర్థులు వెంటనే టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ ఆగష్టు 10.
పోస్టు పేరు: బిల్ కలెక్టర్
సంస్థ: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
మొత్తం ఖాళీల సంఖ్య: 124
అర్హత: యూజీసీచే గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 1 జూలై 2018 నాటికి 18ఏళ్లు నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి
వేతనం: నెలకు రూ.16400 - రూ. 49870/-
లొకేషన్: తెలంగాణ రాష్ట్రం
చివరి తేది: ఆగష్టు 10
అర్హత: యూజీసీచే గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్శిటీ నుంచి డిగ్రీ

అప్లికేషన్ ఫీజు
ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు: రూ.200/-
పరీక్ష ఫీజు: రూ. 80/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ల ప్రారంభం: 25 జూలై 2018
అప్లికేషన్లు పూర్తి చేసేందుకు చివరితేదీ: 10 ఆగష్టు 2018
పూర్తి వివరాలకు Link : https://goo.gl/Zr7US2












Click it and Unblock the Notifications