టీఎస్ఎస్‌పీడీసీఎల్‌లో 153 పోస్టులకు నోటిఫికేషన్: అప్లై చేయండి

హైదరాబాద్: టీఎస్ఎస్‌పీడీసీఎల్‌ 153 అసిస్టెంట్ ఇంజినీరింగ్ పోస్టులకు తన అధికారిక వెబ్ సైట్ ద్వారా రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగార్థులు ఫిబ్రవరి 19, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్

పోస్టు పేరు: అసిస్టెంట్ ఇంజినీర్

ఖాళీల సంఖ్య: 153

జాబ్ లొకేషన్: తెలంగాణ

చివరి తేదీ: ఫిబ్రవరి 19, 2018

TSSPDCL recruitment 2018 notification for 153 Engineer Post.

జీతం వివరాలు:

అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): రూ. 41,155 - 44,555/-

అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్): రూ. 54,480 - 63,600/-

విద్యార్హత: అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి.
అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్) అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ(ఇండియా) నుంచి సివిల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.

వయో పరిమితి: 01.01.2018 నాటికి 18-44ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్య తేదీలు:

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 02.02.2018

చివరి తేదీ(ఫాం అండ్ ఫీ): 19.02.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+