జాబ్ పాయింట్: టీఎస్‌ట్రాన్స్‌కోలో 62 జూనియర్ పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగాలు
తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పోరేషన్ సంస్థ టీఎస్‌ట్రాన్స్‌కోలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 62 పోస్టులను భర్తీ చేయనుంది. జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సెప్టెంబర్ 25లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పోరేషన్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 62
పోస్టు పేరు : జూనియర్ పర్సనల్ ఆఫీసర్
జాబ్ లొకేషన్ : తెలంగాణ
దరఖాస్తులకు చివరి తేదీ : 25 సెప్టెంబర్ 2018

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందని యూనివర్శిటీ నుంచి బీఏ/ బీకామ్/ బీఎస్సీ డిగ్రీ
వయస్సు : జూలై 1, 2018 నాటికి 18 నుంచి 44 ఏళ్లు
వేతనం : నెలకు రూ. 22340 - 42480/-
దరఖాస్తు ఫీజు : అందిరికీ రూ. 100/-
ఎంపిక విధానం : రాతపరీక్ష
ముఖ్యతేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : 11 సెప్టెంబర్ 2018
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 25సెప్టెంబర్ 2018












Click it and Unblock the Notifications