వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Breaking:పోలీసుల అదుపులో టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్

|
Google Oneindia TeluguNews

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌ను బంజారా హిల్స్ పోలీసులు అదుపులోకి. ఫోర్జరీ కేసులో రవిప్రకాష్ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంపై పోలీసులు అరెస్టు చేశారు.గతంలో టీవీ స్టూడియోకు వచ్చిన సమయంలో పోలీసు విధులకు రవిప్రకాష్ ఆటంకం కలిగించారని పేర్కొంటూ బంజారాహిల్స్ పోలీసులు రవిప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. తన ఇంట్లో ఉన్న సమయంలో రవిప్రకాష్‌ను పోలీసులు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు.

TV9 former CEO Raviprakash taken into custody by Banjara hills police

టీవీ9‌కు సీఈఓగా వ్యవహరించిన సమయంలో రవిప్రకాష్ నిధులు పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. రవిప్రకాష్‌పై టీవీ9 ప్రస్తుత యాజమాన్యం అలందా మీడియా పలు ఆరోపణలు విచారణలో ఉన్నాయి. ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి, లోగో విక్రయం, సైబర్‌క్రైమ్‌ నేరాలకు పాల్పడ్డారంటూ బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసింది.

ఈ కేసులకు సంబంధించి విచారణకు రవిప్రకాష్ హాజరై.. పోలీసుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గత కొద్దికాలంగా ఈ కేసుల్లో ఎలాంటి పురోగతి లేదు. తన మీద నమోదైన కేసుల్లో రవి ప్రకాశ్ కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసారు. వీడియా సందేశాల ద్వారా తన భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ఇప్పుడు తాజాగా మరో సారి పోలీసుల రంగ ప్రవేశంతో ఈ ఎపిసోడ్ కొత్త మలుపు తిరుగుతోంది

English summary
Former TV9 CEO RaviPraksh was taken into custody by Banjara hills police for not allowing the police to carryout their duties.Ravi Prakash is facing probe in forgery case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X