మోడల్‌పై ఇద్దరు యువకుల లైంగికదాడి, ఒకరి తర్వాత ఒకరు, మద్యం తాగించి, ఫోన్‌లో చిత్రీకరించి..
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. గత నెల 28వ తేదీన ఓ మోడల్‌పై ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఘటన తర్వాత సదరు యువతి పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు పట్టించుకోవడం లేదని, కేసును నీరుగారుస్తున్నారని యువతి ఆరోపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఏసీపీ స్పందించి, ఇప్పటికే యువకులను అదుపులోకి తీసుకున్నామని స్పష్టంచేశారు.

గతనెల 28వ తేదీన మోడల్‌ను ఇద్దరు యువకులు ఆటకాయించారు. బలవంతంగా మద్యం తాగించి యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. లైంగికదాడిని ఫోన్‌లో చిత్రీకరించి పైశాచిక ఆనందం పొందారు. ఒకరి తర్వాత మరొకరు లైంగికదాడి చేశారు. సృహ కోల్పోయిన మోడల్.. తర్వాత జరిగింది తెలుసుకొని బాధపడ్డారు. మరునాడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు యువకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
యువతి ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. వెంటనే యువకులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. కానీ తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని యువతి ఆరోపించారు. కేసును నీరుగారుస్తున్నారని బాధితురులు వాపోయారు. యువతి ఆరోపణలను ఏసీపీ తప్పుపట్టారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టామని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పేర్కొన్నారు. కానీ మోడల్ ఆరోపణలు మాత్రం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
-
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications