యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాదులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సంస్థ పేరు: యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాదు
పోస్టు పేరు: నియర్ ఇంజినీర్, స్టెనోగ్రాఫర్, లాబరేటరీ అసిస్టెంట్, జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, హాస్పిటల్ అటెండెంట్, సీనియర్ అసిస్టెంట్
జాబ్ లొకేషన్ :హైదరాబాదు
దరఖాస్తులకు చివరి తేదీ : 25 ఏప్రిల్ 2019
విద్యార్హతలు : 10వ తరగతి, 12 వ తరగతి డిగ్రీ ఉత్తీర్ణత
వయస్సు: 40 ఏళ్లు

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
వేతనం: నెలకు రూ. 18000 - 1,12,400/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 20 మార్చి 2019
దరఖాస్తులకు చివరితేదీ: 25 ఏప్రిల్ 2019
మరిన్ని వివరాలకు
Link : http://bit.ly/2OseYxt












Click it and Unblock the Notifications