‘నీ కొడుకును అదుపులో పెట్టుకో’: కెసిఆర్‌కు వీహెచ్ వార్నింగ్
ఖమ్మం: మంత్రి కెటి రామారావును ఉద్దేశించి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు వి హనుమంతరావు తీవ్రంగా స్పందించారు. 'నీ కొడుకును అదుపులో పెట్టుకో' అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకి వీహెచ్ హెచ్చరించారు.
ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను బొంద పెడతాం, అడ్రస్ లేకుండా చేస్తామని కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాము ఊరుకోబోమని ఆయన తేల్చి చెప్పారు.

దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందీ కాంగ్రెస్ పార్టీయే అని వీహెచ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోయి ఉంటే మంత్రి కేటీఆర్ లండన్‌కు పరిమితం అయ్యేవాడని ఎద్దేవా చేశారు. పాలేరులో ప్రజల మద్దతు కాంగ్రెస్‌కే ఉందని వీహెచ్ చెప్పారు.
కాగా, పాలేరు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు గెలుపు ఖాయమని మంత్రి కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదని, పాలేరు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కెటిఆర్ కాంగ్రెస్ పార్టీ సవాల్ విసిరారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications