మేకిన్ ఇండియా: అనిల్ కుంబ్లే ఎంపికపై హీరో వెంకటేష్ కామెంట్
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు వెంకటేష్ టీమిండియా హెడ్ కోచ్‌గా నియమితులైన అనిల్ కుంబ్లేకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సామాజిక అనుసంధాన వేదికలో కుంబ్లేకు శుక్రవారం నాడు కంగ్రాట్స్ చెప్పారు.
హెడ్‌కోచ్‌గా కుంబ్లే, బ్యాటింగ్ కోచ్‌గా శాస్త్రి: కోహ్లీ చక్రం!
'వచ్చే ఏడాది వరకు భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఎన్నికైన అనిల్ కుంబ్లేకు శుభాకాంక్షలు. ఈ ఎంపిక సరైన నిర్ణయం. నిజంగా ఇది భారత్‌కు మేక్ ఇన్ ఇండియా క్షణం' అని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. వెంకటేష్ కామెంట్ పైన పలువురు స్పందించారు.

హెడ్‌కోచ్‌గా కుంబ్లే, రవిశాస్త్రి అసహనం: అత్యుత్సాహంతో..
కాగా, భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా అనిల్ కుంబ్లేను నియమించిన విషయం తెలిసిందే. గురువారం ధర్మశాలలో బీసీసీఐ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కోచ్‌ను ఎంపిక చేశారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications