ఎన్నారై నిత్య పెళ్లి కొడుకు
హైదరాబాద్: పెళ్లి పేరుతో ఎన్నారై మహిళలకు వల వేసి, వారిని మోసం చేస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాదు సిసిఎస్ పోలీసులు శనివారం నాడు అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన వెంకటరత్నా రెడ్డి అనే ఆ కేటుగాడు వ్యభిచార గృహాలకు బ్రోకర్‌గా కూడా వ్యవహరించినట్లు చెబుతున్నారు. సినీ నిర్మాతలను బెదిరించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ క్రైమ్ ఏసీపీ రఘువీర్ అందుకు సంబంధించిన వివరాలను అందించారు.












Click it and Unblock the Notifications