Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చీరలోనే అందం దాగుంది, అవకాశం వస్తే తెలుగులో నటిస్తా: విద్యాబాలన్ (ఫోటోలు)

హైదరాబాద్: చీరలోనే అందం దాగి ఉందని, అందుకే తనకు చీరలంటే ఇష్టమని బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) లేడిస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం పార్క్ హయత్ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యా బాలన్ హ్యాండ్‌లూమ్ వస్త్రాల గురించి మాట్లాడుతూ చీర ప్రతి సందర్భానికీ నప్పుతుందన్నారు. అందంతో పాటు, ఆకర్షణ హుందాతనానికి చీర ప్రత్యేకత అన్నారు. అందుకే తనకు చీరలంటే ఇష్టమని, మా ఇంట్లో అన్ని రకాల చీరలు ఉన్నాయన్నారు.

దేశంలో మహిళలంతా చేనేత వస్త్రాలు ధరిస్తే సంతోషిస్తానన్నారు. హ్యాండ్‌లూమ్ అనగానే పెద్ద వయసు వారు మాత్రమే వీటిని ధరిస్తారనుకుంటారు. అది అపోహ మాత్రమేనన్నారు. ఇప్పుడు ఏ ఇండియన్ డిజైనర్ అయినా ఇంటర్నేషన్ షోలో తన ప్రవేశాన్ని హ్యాండ్‌లూమ్ వస్త్రాలతోనే ఘనంగా చాటుతున్నారన్నారు.

చీరలోనే అందం దాగుంది: హ్యాండ్‌లూమ్ సదస్సులో విద్యాబాలన్

చీరలోనే అందం దాగి ఉందని, అందుకే తనకు చీరలంటే ఇష్టమని బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) లేడిస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం పార్క్ హయత్ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

చీరలోనే అందం దాగుంది: హ్యాండ్‌లూమ్ సదస్సులో విద్యాబాలన్

చీరలోనే అందం దాగుంది: హ్యాండ్‌లూమ్ సదస్సులో విద్యాబాలన్

ఈ సందర్భంగా విద్యా బాలన్ హ్యాండ్‌లూమ్ వస్త్రాల గురించి మాట్లాడుతూ చీర ప్రతి సందర్భానికీ నప్పుతుందన్నారు. అందంతో పాటు, ఆకర్షణ హుందాతనానికి చీర ప్రత్యేకత అన్నారు. అందుకే తనకు చీరలంటే ఇష్టమని, మా ఇంట్లో అన్ని రకాల చీరలు ఉన్నాయన్నారు.

చీరలోనే అందం దాగుంది: హ్యాండ్‌లూమ్ సదస్సులో విద్యాబాలన్

చీరలోనే అందం దాగుంది: హ్యాండ్‌లూమ్ సదస్సులో విద్యాబాలన్

దేశంలో మహిళలంతా చేనేత వస్త్రాలు ధరిస్తే సంతోషిస్తానన్నారు. హ్యాండ్‌లూమ్ అనగానే పెద్ద వయసు వారు మాత్రమే వీటిని ధరిస్తారనుకుంటారు. అది అపోహ మాత్రమేనన్నారు. ఇప్పుడు ఏ ఇండియన్ డిజైనర్ అయినా ఇంటర్నేషన్ షోలో తన ప్రవేశాన్ని హ్యాండ్‌లూమ్ వస్త్రాలతోనే ఘనంగా చాటుతున్నారన్నారు.

 చీరలోనే అందం దాగుంది: హ్యాండ్‌లూమ్ సదస్సులో విద్యాబాలన్

చీరలోనే అందం దాగుంది: హ్యాండ్‌లూమ్ సదస్సులో విద్యాబాలన్

అలాగే తనకు నగరంలో పాతబస్తీ అంటే చాలా ఇష్టమని, గోల్కొండ, చార్మినార్, శంషాబాద్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో తాజా చిత్రం బాజీజాస్ షూటింగ్ చేసినట్లు తెలిపారు. తెలుగులో మంచి అవకాశం వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

 చీరలోనే అందం దాగుంది: హ్యాండ్‌లూమ్ సదస్సులో విద్యాబాలన్

చీరలోనే అందం దాగుంది: హ్యాండ్‌లూమ్ సదస్సులో విద్యాబాలన్

డిజైనర్ సంజయ్ గార్గ్ మాట్లాడుతూ హ్యాండ్‌లూమ్
కి కొన్నాళ్లు ఆదరణ తగ్గినా ఇప్పుడు మారలా దాని ప్రాభవాన్ని నిలుపుకుంటుండటం ఆనందంగా ఉందన్నారు. ఒక చీరని పది రకాలుగా కట్టవచ్చని చెప్పిన ఆయన మిగిలిన డ్రస్సులకు ఆ ఫెసిలిటీ లేదన్నారు.

 చీరలోనే అందం దాగుంది: హ్యాండ్‌లూమ్ సదస్సులో విద్యాబాలన్

చీరలోనే అందం దాగుంది: హ్యాండ్‌లూమ్ సదస్సులో విద్యాబాలన్

జర్నలిస్ట్, వోగ్ ఫ్యాషన్ ఫీచర్స్ డైరెక్టర్ బందనా తివారీ మాట్లాడుతూ వోగ్ మ్యాగజైన్ కవర్ పేజిపై హ్యాండ్‌లూమ్ చీర కట్టిన ఓ సెలబ్రిటీ ఫోటో చూడాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎల్ఓ ఛైర్‌పర్సన్ రేఖాలహోటీ తదితరులు పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+