టిఆర్ఎస్లో చేరిన విజయరామారావు: కండువా కప్పి ఆహ్వానించిన కెసిఆర్
హైదరాబాద్: ఇటీవల తెలుగుదేశం పార్టీకి మాజీ మంత్రి విజయరామారావు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు.. విజయరామారావుకు గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెలుదేశం పార్టీ హయాంలో విజయరామారావు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొంది మంత్రిగా పనిచేశారు.

7న హార్టికల్చర్ యూనివర్సిటీ శంకుస్థాపన: పోచారం
మెదక్ జిల్లా ములుగులో హార్టికల్చర్ యూనివర్సిటీ శంకుస్థాపన పనులను వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డిసెంబర్ 7న హార్టికల్చర్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్సింగ్లు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.
యూనివర్సిటీలో రూ.1831 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. హార్టికల్చర్ యూనివర్సిటీకి కేంద్రం రూ.31 కోట్లు ఇచ్చింది. మరో రూ.200 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. డ్రిప్ ఇరిగేషన్ కోసం బడ్జెట్లో రూ. వెయ్యికోట్లు కేటాయించామని చెప్పారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications