విల్లామేరీలో విజయోత్సవం: చిందులేశారు(పిక్చర్స్)
హైదరాబాద్: విల్లామేరీ కళాశాల విద్యార్థినులు మంగళవారం విజయోత్సాహంతో చిందులువేశారు. మాక్ ఎన్నికల్లో భాగంగా నెలరోజులపాటు ప్రచారం, ఓట్ల అభ్యర్థన అంటూ సందడి చేసిన విద్యార్థినులు మంగళవారం వెలువడిన ఫలితాలతో విజయోత్సవం నిర్వహించుకున్నారు.
గెలుపోటముల తేడా లేకుండా అందరూ ఆనందాన్ని పంచుకున్నారు. వింగ్స్ ఆఫ్ ఫ్రీడమ్, నేషన్ వీవర్స్ పార్టీలు మొదటి రెండు స్థానాల్లో నిలిచినట్లు ప్రిన్సిపాల్ వై ఫిలోమినా ప్రకటించారు.

విల్లామేరీ
విల్లామేరీ కళాశాల విద్యార్థినులు మంగళవారం విజయోత్సాహంతో చిందులువేశారు.

విల్లామేరీ
మాక్ ఎన్నికల్లో భాగంగా నెలరోజులపాటు ప్రచారం, ఓట్ల అభ్యర్థన అంటూ సందడి చేసిన విద్యార్థినులు మంగళవారం వెలువడిన ఫలితాలతో విజయోత్సవం నిర్వహించుకున్నారు.

విల్లామేరీ
గెలుపోటముల తేడా లేకుండా అందరూ ఆనందాన్ని పంచుకున్నారు.

విల్లామేరీ
వింగ్స్ ఆఫ్ ఫ్రీడమ్, నేషన్ వీవర్స్ పార్టీలు మొదటి రెండు స్థానాల్లో నిలిచినట్లు ప్రిన్సిపాల్ వై ఫిలోమినా ప్రకటించారు.

విల్లామేరీ
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఫిలోమినా మాట్లాడుతూ.. అత్యంత ఆసక్తిదాయకంగా ఈ ఎన్నికలు నిర్వహించారని చెప్పారు.

విల్లామేరీ
విద్యార్థులు రూపొందించిన మేనిఫెస్టోలను ప్రధానమంత్రికి పంపే ఏర్పాట్లు చేస్తామని అన్నారు.

విల్లామేరీ
గత కొద్ది రోజులుగా ఎన్నికలలో విజయం కోసం హోరాహోరీగా పోరాడిన విద్యార్థులు కౌంటింగ్ అయిన తర్వాత గెలుపోటాములతో సంబంధం లేకుండా కలిసి సంబరాలు చేసుకున్నారు.

విల్లామేరీ
విల్లామేరీ కళాశాల విద్యార్థినులు మంగళవారం విజయోత్సాహంతో చిందులువేశారు.

విల్లామేరీ
మాక్ ఎన్నికల్లో భాగంగా నెలరోజులపాటు ప్రచారం, ఓట్ల అభ్యర్థన అంటూ సందడి చేసిన విద్యార్థినులు మంగళవారం వెలువడిన ఫలితాలతో విజయోత్సవం నిర్వహించుకున్నారు.

విల్లామేరీ
ఎన్నికల్లో గెలుపోటముల తేడా లేకుండా అందరూ ఆనందాన్ని పంచుకున్నారు.

విల్లామేరీ
విల్లామేరీ కళాశాల విద్యార్థినులు మంగళవారం విజయోత్సాహంతో చిందులువేశారు.

విల్లామేరీ
గెలుపోటముల తేడా లేకుండా అందరూ ఆనందాన్ని పంచుకున్నారు.

విల్లామేరీ
వింగ్స్ ఆఫ్ ఫ్రీడమ్, నేషన్ వీవర్స్ పార్టీలు మొదటి రెండు స్థానాల్లో నిలిచినట్లు ప్రిన్సిపాల్ వై ఫిలోమినా ప్రకటించారు.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!

Click it and Unblock the Notifications