Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాక్: దోమలగూడలోని విమలక్క ఇల్లును సీజ్ చేసిన పోలీసులు

తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ (టీయూఎఫ్) అధ్యక్షురాలు విమలక్క ఇంటిని మాచారెడ్డి పోలీసులు శుక్రవారం నాడు సీజ్ చేశారు.

హైదరాబాద్: తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ (టీయూఎఫ్) అధ్యక్షురాలు విమలక్క ఇంటిని మాచారెడ్డి పోలీసులు శుక్రవారం నాడు సీజ్ చేశారు. టియూఎఫ్ కార్యకలాపాలు ఆమె ఇంటి నుంచి కొనసాగుతున్నాయని చెబుతూ సీజ్ చేశారు. హైదరాబాదులోని దోమల్ గూడలో విమలక్క ఇల్లు ఉంది. ఈ ఇంటిని పోలీసులు సీజ్ చేశారు.

Vimalakka's Hyderabad house seized
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+