చిన్నారులతో మాజీ క్రికెటర్ లక్ష్మణ్ (ఫోటోలు)
హైదరాబాద్: స్కాల్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ శనివారం బంజారాహిల్స్ జలగం వెంగళరావు పార్కులో ‘చారిటీ డే అవుట్' నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ హాజరయ్యారు. ఆశాకిరణ్, వాల్మీకీ హృదయ్‌లకు చెందిన వంద మంది పిల్లలతో కలసి ఉల్లాసంగా గడిపారు.
మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్‌తో పార్కులో ‘చారిటీ డే అవుట్'లో చిన్నారులు తమను తాము మరచి ఆడిపాడారు. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వారికి జత కలసి ఉత్సాహాన్ని రెట్టింపు చేశాడు. చిన్నారులు గేమ్స్ ఆడిన ఆనంతరం వివిఎస్ లక్ష్మణ్ వారికి బహుమతులు అందజేశారు.
వందమందికి పైగా ట్రావెల్ అండ్ టూరిజమ్ ప్రొఫెషనల్స్ నిరుపేద చిన్నారుల కోసం వివిఎస్ లక్ష్మణ్ తన పనులను పక్కనబెట్టారు. పుస్తకాలు, బ్యాగ్స్, స్టేషనరీ తదితర గిప్ట్లను చిన్నారులు అందుకున్నారు.

పార్కులో చిన్నారులతో మాజీ క్రికెటర్ లక్ష్మణ్
స్కాల్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ శనివారం బంజారాహిల్స్ జలగం వెంగళరావు పార్కులో ‘చారిటీ డే అవుట్' నిర్వహించారు.

పార్కులో చిన్నారులతో మాజీ క్రికెటర్ లక్ష్మణ్
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ హాజరయ్యారు.

పార్కులో చిన్నారులతో మాజీ క్రికెటర్ లక్ష్మణ్
ఆశాకిరణ్, వాల్మీకీ హృదయ్‌లకు చెందిన వంద మంది పిల్లలతో కలసి ఉల్లాసంగా గడిపారు.

పార్కులో చిన్నారులతో మాజీ క్రికెటర్ లక్ష్మణ్
మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్‌తో పార్కులో ‘చారిటీ డే అవుట్'లో చిన్నారులు తమను తాము మరచి ఆడిపాడారు.

పార్కులో చిన్నారులతో మాజీ క్రికెటర్ లక్ష్మణ్
మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వారికి జత కలసి ఉత్సాహాన్ని రెట్టింపు చేశాడు. చిన్నారులు గేమ్స్ ఆడిన ఆనంతరం వివిఎస్ లక్ష్మణ్ వారికి బహుమతులు అందజేశారు.

పుస్తకాలు, బ్యాగ్స్, స్టేషనరీ తదితర గిప్ట్లను చిన్నారులు అందుకున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు

Click it and Unblock the Notifications