హెచ్‌సీఎల్‌లో ఉద్యోగాలు: వెంటనే దరఖాస్తు చేసుకోండి
వాకిన్: హైదరాబాద్ హెచ్‌సీఎల్‌లో అసోసియేట్ ఇంజినీర్ ట్రైనీస్
వివరాలు:
జాబ్ పొజిషన్: అసోసియేట్ గ్రాడ్యూయేట్ ఇంజినీర్ ట్రైనీ
హోదా: సిస్టమ్ అనలిస్ట్
డొమేన్స్: అప్లికేషన్/సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్/ఇన్‌ఫ్రాస్టక్చర్
జాబ్ కేటగిరి: ఐటీ/సాఫ్ట్‌ర్
వాకిన్ లొకేషన్: హైదరాబాద్, తెలంగాణ
జాబ్ లొకేషన్: హైదరాబాద్/బెంగళూరు
పారితోషికం: 2.5లక్షలు(ప్రొబేషన్ పూర్తయిన తర్వాత 45శాతం పెంపు ఉంటుంది)
ఖాళీల సంఖ్య: 170

విద్యార్హతలు:
బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్( # BE/B.Tech/ME/M.Tech (All streams except Biotech, Food Technology,
Agriculture, Bio Informatics, Genetics & Bio-Medical)
ఎంసిఏ, ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ ఐటి/సీఎస్
పాసైన సంవత్సరం: 2013, 2014, 2015, 2016
మార్క్స్ క్రిటేరియా:
10వ తరగతి వరకు: 60% ( 59.5% మార్కులు వచ్చినా అర్హులే)
ఇంటర్మీడియట్: 60% (59.5% మార్కులు వచ్చినా అర్హులే)
యూజీ/పీజీ: 60% (59.5%మార్కులు వచ్చినా అర్హులే)
అనుభవం: 0-1సంవత్సరం
అభ్యర్థి ప్రొఫైల్:
# ఇంగ్లీష్‌లో మంచి కమ్యూనికేషన్ ఉండాలి
# ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హెచ్‌సీఎల్ కార్యాలయాల్లో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి.
# నేర్చుకునే తత్వం కలిగి ఉండాలి
# ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, కంప్యూటర్ ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
# కమ్యూనికేషన్స్ అసెస్మెంట్
# టెక్నికల్ అసెస్మెంట్
# ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్
# వెర్సంత్ రౌండ్
తప్పనిసరిగా తీసుకురావాల్సిన డాక్యుమెంట్లు:
తాజా రెజ్యూమే కాపీ
ఫొటో ఐడీ ప్రూఫ్(Passport/PAN-Card/Aadhar-Card/Voter-ID/Driving-License/Coll
ege-ID)
# పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో గ్రాఫ్
వాకిన్, ఇతర వివరాల కోసం సంప్రదించండి: https://goo.gl/FGQQiK












Click it and Unblock the Notifications