స్టాక్ మార్కెట్ ఆన్‌లైన్ ట్రేడింగ్ కోసం ఫైనాన్స్/బిజినెస్ అనలిస్ట్
వివరాలు:
రోల్: ఫైనాన్సియల్/బిజినెస్ అనలిస్ట్
అనుభవం: 0-1 సంవత్సరాలు
జాబ్ టైప్: ఫుట్ టైమ్
జాబ్ లొకేషన్: హైదరాబాద్, సికింద్రాబాద్
విద్యార్హత: ఏదైనా సాధారణ డిగ్రీ/ బీఎస్సీ/బీఈ/
బీటెక్/ ఇంటిగ్రేటెడ్ పీజీ/ఎం.కామ్/ఎంబీఏ/పీజీడీఎం

అవసరమైన నైపుణ్యాలు:
Key skills: అంకిత భావం సిన్సియారిటీ, హర్డ్‌వర్క్
ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 05, 2016 నుంచి ఆగస్టు 21, 2016 వరకు
అభ్యర్థులకు విశ్లేషణ సామర్థ్యం ఉండాలి. అంకిత భావం అవసరం.
షేర్ మార్కెట్‌లో పని చేసే ఆసక్తి ఉండాలి. విధానాలు, నిబంధనలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
మీ సామర్థ్యంపై జీతం ఆధారపడి ఉంటుంది.
జీతం: రూ. 15,000 నుంచి 75,000 వరకు ఉంటుంది. అది శిక్షణ కాలం పూర్తయిన తర్వాత.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు, ఇంటర్వ్యూ వివరాల కోసం సంప్రదించండి












Click it and Unblock the Notifications