జాబ్ ఆఫర్: 31లోగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి
హైదరాబాద్‌లో వెబ్ డిజైనర్ల కోసం ఇంటర్వ్యూలు
వివరాలు:
జాబ్ పొజిషన్: వెబ్ డిజైనర్
ఉద్యోగ హోదా: సాఫ్ట్‌వేర్ డెవలపర్
జాబ్ కేటగిరి: ఐటీ/సాఫ్ట్‌వేర్
వాక్ ఇన్ లొకేషన్: హైదరాబాద్, తెలంగాణ
జాబ్ లొకేషన్: హైదరాబాద్, తెలంగాణ
పారితోషికం: ఏడాదికి రూ. 90,000 - 2,50,000.
ఖాళీల సంఖ్య: 20
విద్యార్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ
అనుభవం: కొత్తవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

అవసరమైన స్కిల్స్: .Net, SQL Server, Software Product Development, Web Design
జాబ్ వివరాలు:
ఇంజినీరింగ్ కళాశాల నుంచి ఉత్తీర్ణులై బయటికి వచ్చి డాట్ నెట్, ఎస్ క్యూఎల్ సర్వర్, వెబ్ డిజైనర్ లాంటి సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్‌లో శిక్షణ కోసం ఎదురుచూస్తున్న వారైతే ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
వెంట తెచ్చుకోవాల్సిన కీలక పత్రాలు
1. తాజాగా రూపొందించిన రెజ్యూమె కాపీ
2. ఫొటో ఐడీ ప్రూఫ్(పాస్ పోర్ట్/పాన్ కార్డ్/ఆధార్ కార్డ్/ఓటర్ ఔఐడీ/డ్రైవింగ్ లైసెన్స్/ కాలేజీ ఐడీ)
నోట్: పైన తెలిపిన అర్హతలు లేనివారు దయచేసి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసువద్దు.
ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్ 1 నుంచి 31 అక్టోబర్, 2016 వరకు
ఇంటర్వ్యూ టైమ్: ఉదయం 10గంటలకు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు, ఇంటర్వ్యూ వివరాల కోసం సంప్రదించండి












Click it and Unblock the Notifications