సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు : పిహెచ్.పి డెవలపర్స్‌కు వాక్-ఇన్

హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ పరిధిలో పీహెచ్.పి డెవలపర్స్ గా సాఫ్ట్ వేర్ ఉద్యోగాల భర్తీ కోసం ఇంటర్వ్యూలు జరగనున్నాయి.

ఇంటర్వ్యూ ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ

ఉద్యోగ ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ

పే స్కేల్ : 4,00,000-6,00,000(సంవత్సరానికి)

అనుభవం : మూడు సంవత్సరాలకు పైబడి (తప్పనిసరి)

తప్పనిసరి నైపుణ్యాలు : PHP, MySQL

విద్యార్హతలు : బీఈ/బీటెక్/బీఎస్సీ/ఎంసీఏ

ఇంటర్వ్యూ తేదీ : నవంబర్ 23,2016 నుంచి నవంబర్ 30, 2016వరకు,

ఇంటర్వ్యూ సమయం : ఉదయం 10గం.ల నుంచి మధ్యాహ్నాం 2గం.ల వరకు మాత్రమే

ఉద్యోగం గురించి :

# పీహెచ్.పి డెవలపర్ గా అనుభవం ఉన్న వ్యక్తులు కావాలి

# కింద పేర్కొన్న వాటిలో మూడు సంవత్సరాలకు పైబడి అనుభవం ఉండాలి :

- Laravel, Yii, Zend, CakePHP లేదా Codeigniter వంటి పీహెచ్.పి ఫ్రేమ్ వర్క్స్ లో పనితీరు మెరుగ్గా ఉండాలి.

Walk ini for php developers at hyderabad

- జావా స్క్రిప్ట్, jQuery, Ajax లో నైపుణ్యం ఉండాలి.

-సీఎస్ఎస్, ట్విట్టర్ బూట్స్రాప్ తెలిసి ఉండాలి.

- లైఫ్ సైకిల్, టెస్టింగ్, బిల్డ్, మరియు ఎస్వీఎన్ లేదా జీఐటీ వంటి విస్తరణ ప్రాసెస్ తెలిసి ఉండాలి.

- పీహచ్.పి వెబ్ అప్లికేషన్ లో గత పనితీరుకు సంబంధించిన ట్రాక్ రికార్డు ఉండాలి.

-APIs మరియు AJAX client ఆధారంగా REST డెవలపింగ్ కు సంబంధించిన ట్రాక్ రికార్డు ఉండాలి.

ఈ అర్హతలు కలిగి ఉంటే ఇంకా మంచిది :

# పైథాన్ మరియు ఆంగ్యులర్.జేఎస్ లో పనిచేసిన అనుభవం

#లైనక్స్/యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కు సంబంధించి ప్రోగ్రామింగ్ అనుభవం ఉండాలి.

తప్పనిసరిగా సమర్పించాల్సిన డాక్యుమెంట్స్ :

# రీసెంట్ రెజ్యూమ్ కాపీ

# ఐడీ ప్రూఫ్(పాస్ పోర్టు/పాన్ కార్డు/ ఆధార్ కార్డు/ ఓటర్ కార్డు/డ్రైవింగ్ లైసెన్స్)

# చివరి మూడు నెలల పే స్లిప్స్

వేదిక :
డిజిటల్ నిర్వాణ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్,
క్వెనా స్కేర్, మూడు మరియు నాలుగవ అంతస్తు,
తాజ్ డెక్కన్ రోడ్, ఎర్రమంజిల్, సోమాజిగూడ
హైదరాబాద్-500082

సంప్రదించాల్సిన వ్యక్తి : పవన్ నంబూరి

సంప్రదించాల్సి నంబర్ : +91-40-67680000 (Ext: 102)

మరిన్ని వివరాలకు : https://goo.gl/Zpmjn4

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+