ఏఎస్‌పి.నెట్ డెవలపర్ కావాలనుకుంటున్నారా?: వాకిన్ ‘క్లోవర్ ఇన్ఫోటెక్’
వాకిన్ 'క్లోవర్ ఇన్ఫోటెక్': ఏఎస్‌పి.నెట్ డెవలపర్ కోసం ఇంటర్వ్యూలు
వివరాలు:
కంపెనీ పేరు: క్లోవర్ ఇన్ఫోటెక్
స్కిల్స్: ఏస్ఎస్‌పి.నెట్
అనుభవం: 2-5ఏళ్లు
జాబ్ లొకేషన్: హైదరాబాద్
జాబ్ వివరాలు:
.నెట్ 3.5/4.0 తోపాటు సీ#, SQL, ఓరాకిల్ డేటాబేస్ లో అనుభవం ఉండాలి. సీ#.నెట్, డబ్ల్యూసీఎఫ్‌లో కూడా అనుభవం ఉండాలి.

- ఎంవీసీ, ఎంటీ ప్రేంవర్క్‌లో కూడా అనుభవం ఉండాలి.
- ఊప్స్‌పై మంచి పరిజ్ఞానం కలిగి ఉండాలి.
- టెలిరిక్ కంట్రోల్, ఎస్‌విఎన్ పరిజ్ఢాతు ఉండాలి.
- ఇంటర్ బిజినెట్ రిక్వైర్‌మెంట్స్, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సమర్థవంతంగా ఇంపిమెంట్ చేయడం.
- ఇతర సీనియర్ డెవలపర్ల నుంచి సూచనలు తీసుకోవడం, నాయకత్వం వహించడం.
- ఏకకాలంలో ఎక్కువ పనులను సమర్థవంతంగా నిర్వహించడం.
- ప్రాజెక్టుకు సంబంధించిన పనిని పాషన్‌గా చేయడం.
- మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ కలిగి ఉండటం.
ఇంటర్వ్యూ డేట్: 07/30/2016 - 07/31/2016
ఇంటర్వ్యూ సమయం: 10:00 a.m - 02:00 p.m
ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు సంప్రదించండి:












Click it and Unblock the Notifications