కబళించిన మృత్యువు: నిద్రలోనే అనంతలోకాలకు, ముగ్గురు చిన్నారుల మృతి
ఎప్పటిలాగే ఆ చిన్నారులు పడుకొన్నారు. కానీ వారు సూర్యోదయాన్ని చూడలేకపోయారు. గోడ రూపంలో మృత్యువు వచ్చి తీసుకెళ్లింది. గోడ కూలడంతో ముగ్గురు చిన్నారులు చనిపోయారు. హైదరాబాద్‌లో జరిగిన ఘటన తల్లిదండ్రులకు శోకాన్ని మిల్చిలింది. నిన్నటివరకు ఆడుకొన్న తమ చిన్నారులు లేరనే విషయాన్ని ఆ తల్లిదండ్రులకు బంధువుల జీర్ణించుకోలేకపోతున్నారు.
హబీబ్‌నగర్ పరిధి అప్టల్‌సాగర్ రహదారి మాన్‌గిరి బస్తీలో ఆరేళ్ల రోహిణి కుటుంబం నివసిస్తోంది. ఆమె చెల్లెల్లు సారిక (3), నాలుగు నెలల పావనితో ఉంటున్నారు. అమ్మ నాన్న ప్రేమనురాగాలతో చక్కగా సాగిపోతున్న వారి జీవితాన్ని గోడ చీధ్ర చేసింది. గురువారం రాత్రి ముగ్గురు అక్కాచెల్లెళ్లు నిద్రలోకి జారుకున్నారు. కానీ పక్కనే ఉన్న గోడ కుప్పకూలిపోయింది. నిద్రలో ఉన్న చిన్నారులు కళ్లు మూసుకొని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

గోడ కూలడంతో అక్కాచెల్లెళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలంలోనే చనిపోయారు. చిన్నారుల మృతితో పేరెంట్స్ శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గోడ కూలడంపై కేసు నమోదు చేశామని.. సంబంధిత యాజమానిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టంచేశారు. కానీ ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలను గోడ కబళించడంతో.. ఆ ఫ్యామిలీ గుండెలవిసేలా రోదిస్తోంది.
-
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications