ఐదు జిల్లాలుగా వరంగల్ జిల్లా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల రగడ రోజురోజుకీ ముదురుతున్న సమయంలో వరంగల్ జిల్లా వాసులు మాత్రం ఒకింత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరంగల్, హన్ముకొండను రెండు జిల్లాలుగా విభజించకపోవడంతో ప్రజా సంఘాలు, జేఏసీ నాయకులు తెలంగాణ ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా నగరంలోని జేఏసీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. హన్మకొండ చౌరస్తా నుంచి కాళోజీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు.












Click it and Unblock the Notifications