Telangana Assembly Elections 2023: ముస్లింలు ఎవరికి మొగ్గు చూపుతారు..!

తెలంగాణలో 40 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు ప్రభావం చూపనున్నారు. హైదరాబాద్ కు సంబంధించి 7 స్థానాల్లో వారే అత్యధికంగా ఉన్నారు. హైదరాబాద్ బయట ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ నియోజకవర్గాల్లో భారీగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. మిగతా 26 చోట్ల కూడా ముస్లింలు గెలుపు ఓటములు శాసించే స్థాయిలో ఉన్నారు. ఈసారి ముస్లింలు ఎవరికి మొగ్గు చూపుతారనే చర్చ కొనసాగుతోంది.

Which party will Muslims vote for in Telangana assembly elections 2023?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+