పక్క రూమ్‌లో భార్య, బెడ్‌రూమ్‌లో నగ్నంగా భర్త లైవ్‌లో కాలక్షేపం, ఏం జరిగిందంటే?
హైదరాబాద్: స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన ఓ వ్యక్తి ఆ విషయాన్ని దాచి పెట్టి వివాహం చేసుకొన్నాడు. అయితే ఎట్టకేలకు అనుమానం వచ్చిన భార్య భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త బాగోతాన్ని సాక్ష్యాధారాలతో సేకరించి అత్త, మామలను నిలదీసింది.
హైద్రాబాద్‌లోని సైదాబాద్‌కు చెందిన యువతికి జహీరాబాద్‌కు చెందిన యువకుడితో 2014 మే 14న వివాహమైంది. వివాహమైన నాటి నుండి భార్యకు దూరంగా భర్త ఉంటున్నాడు.
అతడి ప్రవర్తన విషయంలో భార్య అనుమానించడం మొదలుపెట్టింది. భార్యను ఉద్దేశ్యపూర్వకంగా దూరం పెట్టేవాడు. అయితే భర్తలో మార్పు వస్తోందని భార్య భావించింది. కానీ, అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు.

పక్క రూమ్‌లో భార్య, బెడ్‌రూమ్‌లో లైవ్ స్ట్రీమింగ్
సైదాబాద్‌కు చెందిన యువతిని వివాహం చేసుకొన్న యువకుడు వివాహమైన మొదటి రోజు నుండే ఆమెను దూరంగా ఉంచడం మొదలు పెట్టాడు. అయితే అతడికి స్వలింగ సంపర్కం అలవాటు ఉంది. అయితే ఆ విషయాన్ని దాచిపెట్టాడు.కారణం లేకుండానే భార్యతో ఘర్షణకు దిగి కొట్టేవాడు. భార్య దగ్గర కావాలని ప్రయత్నించినా అతను దూరంగా ఉండేవాడు. మొబైల్ ఫోన్‌లో లైవ్ వీడియా ద్వారా దుస్తులు విప్పదీసి యువకులతో గంటలకొద్ది చాటింగ్ చేస్తూ కాలక్షేపం చేస్తుండేవాడు. ఈ విషయాలు తెలియని ఆమె భర్తలో మార్పు కోసం ఎదురుచూసింది.

యువకులను మారుస్తూ
స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన ఆ యువకుడు భార్యను దూరంగా ఉంచేవాడు. అదే సమయంలో కొత్త కొత్త యువకులతో తన సరదాలను తీర్చుకొనేవాడు.
కూకట్‌పల్లి ప్రగతినగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో తన ప్లాటులో యువకులను రప్పించుకుని తమ కార్యకలాపాలు సాగించేవాడు. యువకులను మారుస్తూ తరుచుగా టూర్లు పోయేవాడని బాధితురాలు ఆరోపిస్తోంది.

మొబైల్‌లో దృశ్యాలను రికార్డ్ చేసింది
భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్యకు అతడిని పట్టుకోవాలని భావించింది. భర్త తన సెల్‌ఫోన్ ద్వారా ఏం చేస్తున్నాడో కనిపెట్టింది. బెడ్‌రూమ్ తలుపువేసుకొని బట్టల్లేకుండా మొబైల్‌ఫోన్ ద్వారా లైవ్‌లో యువకులతో చాటింగ్ చేస్తున్న భర్త దృశ్యాలను ఆమె రికార్డ్ చేసింది. ఈ దృశ్యాల ఆధారంగా భర్త స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డట్టుగా గుర్తించింది.

అత్త, మామ దృష్టికి తీసుకెళ్ళినా
భర్త స్వలింగ సంపర్కానికి పాల్పడుతున్నవిషయాన్ని రికార్డు చేసిన యువతి అత్త, మామల దృష్టికి తీసుకెళ్ళింది. తాను రికార్డ్ చేసిన దృశ్యాలను భర్త కుటుంబ సభ్యులకు చూపింది. అయినా వారు మాత్రం పట్టించుకోలేదని బాధితురాలు ఆరోపిస్తోంది. దీంతో భర్త ఆమెపై దాడి చేసి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడని బాధితురాలు ఆరోపిస్తోంది. అయితే తాను ఎలాగోలా ఇంటికి చేరుకొంది. శనివారం నాడు సైదాబాద్ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications