వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హత్యకు దారి తీసిన అక్రమ సంబంధం

హత్యకు దారి తీసిన అక్రమ సంబంధం

|
Google Oneindia TeluguNews

అక్రమ సంబందం ఒక కుటుంబంలో చీకటి నిలిపింది. ముగ్గురు పిల్లలతో కాపురం చేసుకుంటున్న ఒక కుటుంబం అర్ధాంతరంగా అన్యాయమైపోయింది. ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్ లో.. చోటు చేసుకుంది. బుధవారం.. సిని ఫక్కీలో జరిగిన కత్తులతో జరిగిన హత్యతో కాలని వాసులు.. ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... విజయపురి కాలనీలో నివాసం ఉండే రవికి పది సంవత్సరాల క్రితం మెర్సీ అనే అమ్మాయి తో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. సాఫీగా సాగుతున్న వీరి సంసారంలోకి తిమోతి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎంటరైయ్యాడు. మెర్సీ.. శ్రీనివాస్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో కుటుంబంలో చిచ్చు రాజుకుంది. కొన్నిసార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. ఆ తర్వాత మెర్సీ మళ్లీ శ్రీనివాస్‌తో సంబంధం కొనసాగించింది. విషయాన్ని మెర్సీ సోదరుడు చూసి భర్త రవికి తెలిపాడు. రాత్రి రవి.. తిమోతి శ్రీనివాస్‌ను అడిగేందుకు వెళ్లాడు. దీంతో తిమోతి శ్రీనివాస్, అతని స్నేహితుడు రవి పైన కత్తితో దాడి చేసి హత్య చేసి పారిపోయారని చెబుతున్నారు.

English summary
Wifes lover kills husband in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X