విప్రోలో ఉద్యోగాలు: ఫ్రెషర్స్.. ఇలా అప్లై చేసుకోండి
వాకిన్ ఫ్రెషర్స్: విప్రోలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు
వివరాలు:
సంస్థ పేరు: విప్రో లిమిటెడ్
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ, బీఈ/బీటెక్, బీఎస్సీ, బీసీఏ.
అనుభవం: వాయిస్ ప్రాసెస్ లేదా ఇతర నైపుణ్యాల్లో 0-1సంవత్సరం అనుభవం
లొకేషన్: హైదరాబాద్
విప్రోలో వాయిస్ ప్రాసెస్ ఇంటర్వ్యూ కోసం వాకిన్

సెలక్షన్ ప్రాసెస్: డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు: 22nd to 26th Aug 2016 before in time
వాకిన్ టైమింగ్స్: 11:00 AM. to 2:00 PM
ఎలా హాజరవ్వాలి: అర్హత కలిగిన అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంట్లు అంటే రెజ్యూమ్ సీవీ, సర్టిఫికేట్స్, పాస్ పోర్ట్ కాపీస్. రిక్రూట్‌మెంట్‌లో పేర్కొన్న విధంగా ఇంటర్వ్యూలకు విప్రో కెరీర్ చిరునామాకు హాజరుకావాలి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు, ఇంటర్వ్యూ వివరాల కోసం సంప్రదించండి:












Click it and Unblock the Notifications